శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం డేరశాం గ్రామంలో వింత సంఘటన వెలుగుచూసింది.

రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం డేరశాం గ్రామంలో వింత సంఘటన వెలుగుచూసింది. గ్రామంలోని ఓ కొబ్బరితోటలో వింత పుట్టగొడుగు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కోబ్బరి తోటలో మనిషి చేయిన పోలిన పుట్టుగొడుగు గుర్తించిన రైతు ఎవరో గుర్తుతెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని తన తోటలో పాతిపెట్టారని హడలిపోయాడు.