విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది.
విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. దీన్ని స్పైస్‌జెట్ విమానసంస్ధ అక్టోబరు 25 నుంచి అందించనున్నట్లు ఆసంస్ధ వర్గాలు వెల్లడించాయి. విశాఖ నుంచి ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో విమాన సంస్ధలు ఢిల్లీకి విమాన సర్వీసులు అందిస్తున్నాయి.