మహిళల రక్షణకు ప్రత్యేక కార్యక్రమం | special program to protect women | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణకు ప్రత్యేక కార్యక్రమం

Aug 11 2014 2:21 AM | Updated on Sep 2 2017 11:41 AM

మహిళల రక్షణకు ప్రత్యేక కార్యక్రమం

మహిళల రక్షణకు ప్రత్యేక కార్యక్రమం

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను నిరోధించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా సమాజంలోని యువత, ఇతరుల భాగస్వామ్యంతో

ఏలూరు : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను నిరోధించి  ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా సమాజంలోని యువత, ఇతరుల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాలను స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత రూపొందించారు. ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసంలో సుజాత సీఎం చంద్రబాబునాయుడును కలిసి కార్యక్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగాసుజాతను సీఎం అభినందించారు.  సమాజంలోని యువతను చైతన్యపరిచి వారి ద్వారా మహిళలపై జరిగే దాడులను అరికట్టనున్నట్టు మంత్రి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement