‘పోలవరం’లో ప్రత్యేక బెటాలియన్‌ | Special battalion in polavaram | Sakshi
Sakshi News home page

‘పోలవరం’లో ప్రత్యేక బెటాలియన్‌

May 31 2017 7:00 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతాన్ని బెటాలియన్‌ ఐజీ ఆర్‌కే మీనా, డీఐజీ సూర్యచంద్రం, ఎస్పీ కోటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు.

పోలవరం: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతాన్ని బెటాలియన్‌ ఐజీ ఆర్‌కే మీనా, డీఐజీ సూర్యచంద్రం, ఎస్పీ కోటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతంలో మరింత భద్రత పెంచేందుకు వీలుగా ప్రత్యేక బెటాలియన్‌ను ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నామన్నారు. బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తే అవసరమైన వసతులు కల్పించడంతో కోసం ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్ట్‌ వద్ద ఇప్పటికే భద్రత నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement