కొడుకు నిప్పంటించడంతో తల్లి సజీదవహనం | son set fire to hut, mother burning alive in warangal district | Sakshi
Sakshi News home page

కొడుకు నిప్పంటించడంతో తల్లి సజీదవహనం

Jan 5 2014 8:23 AM | Updated on Aug 17 2018 7:48 PM

తాగిన మైకంలో తల్లి మరణానికి కారకుడయ్యాడు ఓ కిరాతక కొడుకు. మద్యం మత్తులో గుడిసెకు నిప్పంటించడంతో నిద్రిస్తున్న అతడి తల్లి వెంకటమ్మ సజీవ దహనమయింది.

వరంగల్‌: తాగిన మైకంలో తల్లి మరణానికి కారకుడయ్యాడు ఓ కిరాతక కొడుకు. మద్యం మత్తులో గుడిసెకు నిప్పంటించడంతో నిద్రిస్తున్న అతడి తల్లి వెంకటమ్మ సజీవ దహనమయింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రంగరాయగూడెంలో చోటుచేసుకుంది.

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తానేం చేస్తున్నాడో తెలియని మైకంలో అతడీ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement