సోలార్ కారు | solar car | Sakshi
Sakshi News home page

సోలార్ కారు

Mar 30 2014 12:59 AM | Updated on Oct 22 2018 8:40 PM

సోలార్ కారు - Sakshi

సోలార్ కారు

సూర్యరశ్మిని ఇంధనంగా ఉపయోగించే ‘ఎకో-ఎస్’ కారును తూర్పుగోదావరి జిల్లా దివిలి గ్రామంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొం దించారు

సూర్యరశ్మిని ఇంధనంగా ఉపయోగించే ‘ఎకో-ఎస్’ కారును తూర్పుగోదావరి జిల్లా దివిలి గ్రామంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొం దించారు. మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు శివ, తేజ, అభినవ్, శివకుమార్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవీ సుప్రియ ఆధ్వర్యంలో ఈ సోలార్ కారు తయారుచేశారు. సూర్యరశ్మి నుంచి విద్యుచ్ఛక్తిని తయారు చేసుకోవడం ద్వారా ఇది నడుస్తుంది. ఒకసారి బ్యాటరీని చార్‌‌జ చేస్తే 45కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.    - న్యూస్‌లైన్, కాకినాడ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement