టీవీఎస్‌ వాహనంలో ఇరుక్కున్న నాగుపాము | Snake Hulchal In Kasibugga | Sakshi
Sakshi News home page

నాగుపాము కలకలం

Jul 17 2018 12:55 PM | Updated on Jul 17 2018 12:55 PM

Snake Hulchal In Kasibugga - Sakshi

కాశీబుగ్గ :  పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భగవతి థియేటర్‌ దగ్గర్లో ఓ నాగుపాము కలకలం రేపింది. టీవీఎస్‌ వాహనంలోకి దూరి హల్‌చల్‌ చేసింది. వాహనంలోకి దూరిన తర్వాత ఇరుక్కు పోయిన పాము బయటకు వచ్చేందుకు నానా పాట్లు పడింది. స్థానికులు అక్కడికి చేరి నెమ్మదిగా పామును బయటకు పంపించి ఊపిరి పీల్చుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement