బస్సు లోంచి పొగలు.. ప్రయాణికుల పరుగులు | smoke broke out of waiting bus at anantapur bus stand | Sakshi
Sakshi News home page

బస్సు లోంచి పొగలు.. ప్రయాణికుల పరుగులు

Dec 25 2013 2:06 PM | Updated on Oct 22 2018 2:14 PM

పాలెం బస్సు ప్రమాద సంఘటన విషాదాన్ని మరువక ముందే అనంతపురంలో మరో సంఘటన జరిగింది.

పాలెం బస్సు ప్రమాద సంఘటన విషాదాన్ని మరువక ముందే అనంతపురంలో మరో సంఘటన జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఉన్న ఓ బస్సులోంచి పొగలు వచ్చాయి. అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న బస్సు ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో్ భయభ్రాంతులైన ప్రయాణికులు అక్కడినుంచి పరుగులు తీశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement