గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు | small earthquake in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

Nov 24 2014 8:26 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది.

హైదరాబాద్: గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది.  పిడుగురాళ్ల, మాచవరంలలో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement