గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామ శివారులో ఇసుక కోసం తవ్విన గోతిలో పడి పశువుల కాపరి మృతిచెందాడు.
అమరావతి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామ శివారులో ఇసుక కోసం తవ్విన గోతిలో పడి పశువుల కాపరి మృతిచెందాడు.
ఆదివారం ఉదయం జనపాక నారాయణరెడ్డి(37) పశువులను తోలుకుని పొలాలకు వెళుతుండగా ప్రమాదవశాత్తూ గోతిలో పడ్డాడు. స్థానికులు కనుగొని కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.