స్కూల్ బస్ బోల్తా, విద్యార్థులకు గాయాలు | school bus Rams into fields; 20 injured in nellore district | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్ బోల్తా, విద్యార్థులకు గాయాలు

Nov 1 2014 9:26 AM | Updated on Sep 2 2017 3:43 PM

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వెలగలపొన్నూరు వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. శనివారం

నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వెలగలపొన్నూరు వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం  విద్యార్థులతో వెళుతున్న వికాస్ స్కూస్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు, తీవ్రంగా 16మంది  విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.


 

Advertisement
 
Advertisement
Advertisement