శ్రీలలితాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ | Sarannavarathri celebrations at Indrakeeladri | Sakshi
Sakshi News home page

శ్రీలలితాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

Oct 18 2015 9:36 AM | Updated on Sep 3 2017 11:10 AM

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆరవ రోజు అమ్మవారు శ్రీ లలితాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. విశేష అలంకార భూషితురాలై చేతిలో చెరకు గడతో భక్తులకు కనువిందు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement