జగన్‌కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా | Samaikya Sankharavam one day postponed | Sakshi
Sakshi News home page

జగన్‌కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా

Jan 16 2014 5:21 PM | Updated on Jul 25 2018 4:09 PM

జగన్ సమైక్య శంఖారావం యాత్ర - Sakshi

జగన్ సమైక్య శంఖారావం యాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఒక రోజు వాయిదా పడింది.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి  బదులు 18వ తేదీకి వాయిదాపడింది.

 జగన్‌కు మెడనొప్పి కారణంగా సమైక్య శంఖారావం యాత్ర  ఒక రోజు వాయిదా వేసినట్లు ఆ పార్టీ చిత్తూరు జిల్లా  కన్వీనర్‌ నారాయణ స్వామి చెప్పారు. 18 నుంచి  జగన్‌ సమైక్య శంఖారావం యాత్ర తిరిగి ప్రారంభిస్తారని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement