ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో డ్రైవర్ ఆత్మహత్య | Rws driver hangs himself in tanuku office | Sakshi
Sakshi News home page

ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో డ్రైవర్ ఆత్మహత్య

Jun 23 2015 10:05 AM | Updated on Nov 6 2018 7:56 PM

విధులు నిర్వర్తించేందుకు వచ్చిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తణుకు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో చోటుచేసుకుంది.

పశ్చిమగోదావరి: విధులు నిర్వర్తించేందుకు వచ్చిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తణుకు ఆర్‌డబ్ల్యూఎస్(తాగునీటి సరఫరా) కార్యాలయంలో చోటుచేసుకుంది. డ్రైవర్‌గా ఆర్‌డబ్య్లూఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న పెంటయ్య(52) ఈ రోజు(మంగళవారం) ఉదయం కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్థీక ఇబ్బందుల వల్లె ఆత్మహత్యకకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement