ఎర్రచందనం రవాణా కేసులో ఆర్టీసీ ఉద్యోగుల అరెస్టు | RTC employees held in transporting of red sanders | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం రవాణా కేసులో ఆర్టీసీ ఉద్యోగుల అరెస్టు

Jan 5 2015 11:07 AM | Updated on Sep 2 2017 7:15 PM

ఎర్రచందనం అక్రమరవాణా కేసులో తాజా మరో 30 మంది ఆర్టీసీ ఉద్యోగులను కడప పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

కడప:  ఎర్రచందనం అక్రమరవాణా కేసులో తాజా మరో 30 మంది ఆర్టీసీ ఉద్యోగులను కడప పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 9 మంది కూలీల సహా ఇద్దరు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు రోషన్, రామనాథ్ రెడ్డి అరెస్టు చేసి విచారణ  జరుపుతున్నారు.  అక్రమరవాణాలో ఆర్టీసీ డ్రైవర్లు పాత్ర ప్రధానం కావడం సంచనం రేకిత్తిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement