ఆర్టీసీ బస్సు బోల్తా.. | rtc bus rolled in anantapur district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా..

Feb 26 2015 6:32 PM | Updated on Sep 2 2017 9:58 PM

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని దాదులూర్ సమీపంలో 44 వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

అనంతపురం(కనగానపల్లి): అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని దాదులూర్ సమీపంలో 44 వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement