రూ. 30 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Rs . 30 lakh redwood logs seized | Sakshi
Sakshi News home page

రూ. 30 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Feb 8 2016 1:06 PM | Updated on May 10 2018 12:34 PM

అక్రమంగా తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధనీం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధనీం చేసుకున్నారు. దుంగలతో పాటు వాటిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీనివాస మాగాపురం వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన తనిఖీల్లో 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement