పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య | Rowdy sheeter murdered in old city | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య

Jan 29 2014 8:56 AM | Updated on Jul 30 2018 8:27 PM

హైదరాబాద్ పాతబస్తీలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నూర్కా బజార్‌లో డబిర్‌పురా రౌడీ షీటర్‌ కరీం ఖాన్ను ప్రత్యర్థులు పాశవికంగా హతమార్చారు. పాత కక్షల వల్లే కరీంను హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 

కరీంఖాన్ హత్య కేసులో  షాకిర్ తమ్ముళ్లు అన్వర్, ఇంతియాజ్ హస్తం ఉన్నట్లుగా మృతుని సోదరుడు ఇమ్రార్ ఖాన్ చెబుతున్నాడు. షాకిర్ గతంలో పలు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడని పోలీసులు అంటున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement