జన్మభూమి కమిటీల్లో రౌడీలు | roudi sheeters are in janmabhoomi commitees | Sakshi
Sakshi News home page

జన్మభూమి కమిటీల్లో రౌడీలు

Apr 23 2015 4:52 PM | Updated on May 29 2018 4:15 PM

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం ప్రశ్నోత్తరాలతో దద్దరిల్లింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం ప్రశ్నోత్తరాలతో దద్దరిల్లింది. వృద్ధాప్య, వితంతు పింఛన్ల విషయంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని, అర్హులకు వాటిని అందించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణ మండిపడ్డారు. జన్మభూమి కమిటీల్లో రౌడీ షీటర్లను నియమించారని ధ్వజమెత్తారు. మరోపక్క, ప్రభుత్వాధికారులు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వక్కర్లేదన్న విప్ రవి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే శివాజీ విరుచుకుపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement