breaking news
mla venkata ramana reddy
-
రేవంత్ రెడ్డికి స్వీట్ వార్నింగ్..
-
జన్మభూమి కమిటీల్లో రౌడీలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం ప్రశ్నోత్తరాలతో దద్దరిల్లింది. వృద్ధాప్య, వితంతు పింఛన్ల విషయంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని, అర్హులకు వాటిని అందించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణ మండిపడ్డారు. జన్మభూమి కమిటీల్లో రౌడీ షీటర్లను నియమించారని ధ్వజమెత్తారు. మరోపక్క, ప్రభుత్వాధికారులు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వక్కర్లేదన్న విప్ రవి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే శివాజీ విరుచుకుపడ్డారు.