భీమవరంలో రెచ్చిపోయిన దొంగలు | robbers hulchul in bheema varam | Sakshi
Sakshi News home page

భీమవరంలో రెచ్చిపోయిన దొంగలు

Aug 22 2017 1:04 PM | Updated on Aug 30 2018 5:27 PM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సోమవారం అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు.

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సోమవారం అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. పది కాసుల బంగారం, వెండి, ఇత్తడి బిందెలు, రూ. లక్ష నగదును చోరీ చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement