సోనియాకు సర్పంచ్ని పరిచయం చేశా, అంతే! | Renuka Chowdary met Sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియాకు సర్పంచ్ని పరిచయం చేశా, అంతే!

Dec 23 2013 7:23 PM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియాకు సర్పంచ్ని పరిచయం చేశా, అంతే! - Sakshi

సోనియాకు సర్పంచ్ని పరిచయం చేశా, అంతే!

సర్పంచ్‌గా గెలిచిన మహిళను పరిచయం చేసేందుకే తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశానని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చెప్పారు.

ఢిల్లీ: సర్పంచ్‌గా గెలిచిన మహిళను పరిచయం చేసేందుకే తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశాననని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి చెప్పారు. ఈరోజు ఆమె సోనియాతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా సర్పంచ్ను పరిచయం  చేశానని, మరే ఇతర అంశాలను సోనియాతో మాట్లాడలేదని చెప్పారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగి, రాష్ట్రపతి వద్దకు రావాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా ఈ రోజు సోనియా గాంధీని కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement