రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులకు ఊరట | Relief to Rajiv gruhakalpa Beneficiaries | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులకు ఊరట

Sep 16 2013 3:16 PM | Updated on Sep 2 2018 5:20 PM

సుప్రీం కోర్టు తీర్పుతో రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులకు ఊరట లభించింది.

ఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులకు ఊరట లభించింది. రాజీవ్‌ గృహకల్ప  సభ్యత్వం ఉన్న వారికి 4 వారాల్లోపు రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టించుకొని వారి ఇల్లు వారికి ఇవ్వాలని  సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గతంలో సొసైటీలో సభ్యులుగా చేరి, డబ్బులు చెల్లించినా  ఇల్లు మంజూరు కాని సభ్యులు న్యాయం కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement