సాయిబాబా ఆలయంలో తుపాకీ | refolver found in saibaba temple at guntur | Sakshi
Sakshi News home page

సాయిబాబా ఆలయంలో తుపాకీ

Jul 28 2014 1:16 PM | Updated on Aug 21 2018 5:46 PM

గుంటూరు బ్రాడీపేటలోని సాయిబాబా ఆలయంలో సోమవారం ఓ తుపాకీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ...

గుంటూరు : గుంటూరు బ్రాడీపేటలోని సాయిబాబా ఆలయంలో సోమవారం ఓ తుపాకీ కలకలం రేపింది.  గుర్తు తెలియని వ్యక్తులు ...ఆలయంలో తుపాకీ వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.

కాగా ఆలయంలోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement