స్టేషన్ వెనకే డంప్ చేశారు | redwood dump behind the Police Station | Sakshi
Sakshi News home page

స్టేషన్ వెనకే డంప్ చేశారు

Jan 4 2016 6:05 PM | Updated on Sep 3 2017 3:05 PM

తిరుపతి పట్టణం శివారు ఎంఆర్‌పల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో 53 ఎర్రచందనం దుంగలను అటవీ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు.

తిరుపతి పట్టణం శివారు ఎంఆర్‌పల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో 53 ఎర్రచందనం దుంగలను అటవీ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఓ లారీ, ఎస్కార్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ ఇంట్లో ఉంచిన దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా  రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement