ఎర్రచందనం దుంగలు స్వాధీనం: స్మగ్లర్లు అరెస్ట్ | Red sandalwood smugglers arrested in ysr kadapa district | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం: స్మగ్లర్లు అరెస్ట్

May 15 2015 1:28 PM | Updated on Aug 20 2018 4:44 PM

వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్ - పోరుమామిళ్ల రహదారిపై పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్ - పోరుమామిళ్ల రహదారిపై పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. 10 ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకుని పోలీసులు సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement