బీజేపితో పొత్తుపై మంత్రి రావెల సంచలన వ్యాఖ్యలు! | Ravela Kishore Babu sensational comments on BJP alliances! | Sakshi
Sakshi News home page

బీజేపితో పొత్తుపై మంత్రి రావెల సంచలన వ్యాఖ్యలు!

Nov 3 2014 8:35 PM | Updated on Mar 29 2019 9:12 PM

రావెల కిషోర్ బాబు - Sakshi

రావెల కిషోర్ బాబు

బీజేపితో పొత్తుపై ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుంటూరు: బీజేపితో పొత్తుపై ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపితో పొత్తు విషయమై తాము పునరాలోచన చేసుకుంటామని చెప్పారు. ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు వెళతామన్నారు. ఆ పార్టీతో ఎంతవరకు మిత్రపక్షంగా కొనసాగాలో నిర్ణయించుకుంటామని చెప్పారు.

రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపితో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. తమ సిద్ధాంతాల విషయంలో వారితో రాజీపడేది లేదని మంత్రి రావెల స్పష్టం చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement