వెంకన్న సేవలో బుద్ధప్రసాద్, రామానాయుడు | Ramanaidu, mandali buddha prasad visits Tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో బుద్ధప్రసాద్, రామానాయుడు

Jul 10 2014 9:50 AM | Updated on Sep 2 2017 10:06 AM

శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ మండలి ...

తిరుమల : శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారు లడ్డూ ప్రసాదాలు అందచేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement