ఎయిర్‌పోర్ట్‌ నిర్వాసితుల ఆందోళన | Protest Of Airport Landpooling Farmers In Gannavaram | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ నిర్వాసితుల ఆందోళన

Feb 9 2019 11:11 AM | Updated on Feb 9 2019 11:11 AM

Protest Of Airport Landpooling Farmers In Gannavaram - Sakshi

సాక్షి, కృష్ణా : గన్నవరం మండలంలోని అల్లాపురంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. మూడేళైనా తమకు ప్రత్యామ్నయం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్లాట్స్‌లోకి రాకుండా ఫెన్సింగ్‌ వేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ముగ్గురు బలయ్యారంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement