గవర్నర్ అధికారాలపై లొల్లి | problem in powers of the Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్ అధికారాలపై లొల్లి

May 31 2015 12:45 AM | Updated on Sep 3 2017 2:57 AM

గవర్నర్ అధికారాలపై లొల్లి

గవర్నర్ అధికారాలపై లొల్లి

పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8లో పేర్కొన్న విధంగా ఉమ్మడి...

పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8లో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పాలనా వ్యవహారాలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణ అంశాలను గవర్నర్ పర్యవేక్షిస్తారని చట్టంలో పేర్కొన్నారు.

ఈ విధుల విషయంలో తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది. శాంతి భద్రతల అంశం తమ పరిధిలోకే వస్తుందని తేల్చిచెప్పడంతో వివాదం తలెత్తింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement