ర్యాగింగ్పై ఆరా తీసిన ఎస్వీయూ రిజిస్ట్రార్ | Preventive measures of ragging says, SVU registrar | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్పై ఆరా తీసిన ఎస్వీయూ రిజిస్ట్రార్

Nov 4 2014 11:52 AM | Updated on Jul 12 2019 3:37 PM

ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు మంగళవారం ఆరా తీశారు.

తిరుపతి : ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు మంగళవారం ఆరా తీశారు.  ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపూ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బాలుర హాస్టల్‌లోని డి-బ్లాక్‌లో నిన్న ర్యాగింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొదటి ఫ్లోర్‌లోని సీనియర్ల గదిలోకి జూనియర్లను పిలిపించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.  పరిచయం పేరిట సీనియర్ విద్యార్థులు ....నృత్యాలు చేయాలంటూ జూనియర్లను ర్యాగింగ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement