ట్రైనీ డిఎస్పీపై సారా మాఫియా దాడి | Policemen attacked by liquor mafia | Sakshi
Sakshi News home page

ట్రైనీ డిఎస్పీపై సారా మాఫియా దాడి

Jan 5 2014 9:01 AM | Updated on Aug 21 2018 8:07 PM

మహబూబ్నగర్లో సారా మాఫియా రెచ్చిపోయింది. నాగర్ కర్నూలులోని ట్రైనీ డిఎస్పీ భాషాపై సారా మాఫియా దాడి చేసింది.

మహబూబ్నగర్లో సారా మాఫియా రెచ్చిపోయింది. నాగర్ కర్నూలులోని ట్రైనీ డిఎస్పీ భాషాపై సారా మాఫియా దాడి చేసింది. ఆ ఘటనలో డీఎస్పీతోపాటు మరో ముగ్గురు పోలీసుల గాయపడ్డారు. దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గోపాల్పేట మండలం పొల్కంపల్లి తండాలో అక్రమంగా సారా కాస్తున్నారని సమాచారం అందడంతో భాషా నేతృత్వంలోని పోలీసులు బృందం తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లింది. దాంతో స్థానిక సారా మాఫియా అగ్రహంతో వారిపై దాడికి తెగబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement