చలో అసెంబ్లీకి అనుమతి నిరాకరణ | police refuse give permission for anganwadi workers assembly blocked | Sakshi
Sakshi News home page

చలో అసెంబ్లీకి అనుమతి నిరాకరణ

Mar 17 2015 6:40 AM | Updated on Aug 20 2018 4:37 PM

ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ కార్యకర్తలు మంగళవారం నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఇప్పటికే హైదరాబాద్ బయలుదేరిన పలువురు కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు.

విడజవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో ముందస్తు అరెస్టులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో తమకు కేటాయింపులు లేవని నిరసనగా అంగన్ వాడీ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచాని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement