డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారు | People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారు

Jul 2 2018 6:53 AM | Updated on Jul 26 2018 7:17 PM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలిసి మురమళ్ల వద్ద పాదయాత్రలో కలిశానని మురమళ్లలోని డాక్టర్‌ జంజాల సీతారామారావు తెలిపారు. డాక్టర్స్‌డే ప్రస్తావన రాగా నాకు జగన్‌సార్‌ డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారని ఆయన అన్నారు. నా వద్ద ఉన్న డాక్టర్స్‌ ఓవర్‌ కోటు, స్టెత్‌లను ఇచ్చాను. ఆయన ఎంతో అభిమానంతో వాటిని ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement