ఆ పార్టీలను ప్రజలు ఆదరించరు: శోభ | People not to choose Congress, BJP: Sobha Nagireddy | Sakshi
Sakshi News home page

ఆ పార్టీలను ప్రజలు ఆదరించరు: శోభ

Mar 12 2014 2:06 PM | Updated on Oct 22 2018 5:46 PM

ఆ పార్టీలను ప్రజలు ఆదరించరు: శోభ - Sakshi

ఆ పార్టీలను ప్రజలు ఆదరించరు: శోభ

వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కి ఓటు వేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని ఆ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు.

కర్నూలు: వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కి ఓటు వేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని ఆ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో  ఉండేందుకు దోహదపడ్డారని విమర్శించారు.

రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీ, బీజేపీలను ప్రజలు ఆదరించరని అన్నారు. రానున్న ఎన్నికల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని శోభా నాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.   తమ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement