‘పాస్‌పోర్ట్ ప్రతి పౌరుడి హక్కు’ | "passport every citizen right ' | Sakshi
Sakshi News home page

‘పాస్‌పోర్ట్ ప్రతి పౌరుడి హక్కు’

May 4 2015 10:39 PM | Updated on Sep 3 2017 1:25 AM

ప్రతి భారతీయుడు పాస్‌పోర్టును హక్కుగా భావించి దాన్ని కలిగి ఉండాలని రీజనల్ పాస్‌పోర్టు డెరైక్టర్ అశోక్‌కుమార్ అన్నారు.

దర్శి (ప్రకాశం): ప్రతి భారతీయుడు పాస్‌పోర్టును హక్కుగా భావించి దాన్ని కలిగి ఉండాలని రీజనల్ పాస్‌పోర్టు డెరైక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం పాస్‌పోర్టు మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. దళారి వ్యవస్థలను రూపుమాపడానికే నేరుగా గ్రామ స్థాయిలో ఈ పాస్‌పోర్టు మేళా నిర్వహించామని తెలిపారు. డీఎస్పీ వి.శ్రీరాంబాబు మాట్లాడుతూ పాస్‌పోర్టు తీసుకునే వారు విచారణ కోసం సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement