తొలగించిన ఓటర్లపై మళ్లీ పరిశీలన  | Re-verification of voters removed from Delhi electoral rolls says Delh Chief Electoral Officer | Sakshi
Sakshi News home page

తొలగించిన ఓటర్లపై మళ్లీ పరిశీలన 

Oct 17 2026 4:22 AM | Updated on Oct 17 2026 4:22 AM

Re-verification of voters removed from Delhi electoral rolls says Delh Chief Electoral Officer

ఢిల్లీలో మొదలుపెట్టిన ఎన్నికల అధికారులు 

న్యూఢిల్లీ: ఢిల్లీ పరిధిలో ఓటరు జాబితా ‘సర్‌’ప్రక్రియ సందర్భంగా తొలగింపునకు గురైన 47 లక్షలకు పైగా ఓటర్ల రీ వెరిఫికేషన్‌ అధికారులు ప్రారంభించారు. అర్హులైన ఏ ఒక్కరి పేరును జాబితా నుంచి తొలగించరాదనే లక్ష్యంతోనే బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి తాజాగా పరిశీలన జరుపుతున్నారని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులను పరిశీలించామన్నారు. డిసెంబర్‌ 4వ తేదీన తుది జాబితా ప్రచురిస్తామని చెప్పారు. అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ రాజకీయ పారీ్టలు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement