బస్సు డ్రైవర్ పై ప్రయాణికుల ఫిర్యాదు | passengers complaints against private bus driver | Sakshi
Sakshi News home page

బస్సు డ్రైవర్ పై ప్రయాణికుల ఫిర్యాదు

Jul 14 2014 9:23 AM | Updated on Apr 7 2019 3:24 PM

ఓ ప్రయివేటు బస్పు డ్రైవర్ పై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు....

నెల్లూరు : ఓ ప్రయివేటు బస్పు డ్రైవర్ పై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి బస్సు నడుపుతున్న బస్సు డ్రయివర్పై ప్రయాణికులు సోమవారం ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement