వాహనాలను తిరిగి పొందొచ్చు: సవాంగ్ | Owners of vehicles can return their belongs says AP DGP sawang | Sakshi
Sakshi News home page

వాహనాలను తిరిగి పొందొచ్చు: సవాంగ్

May 23 2020 2:59 PM | Updated on May 23 2020 3:39 PM

Owners of vehicles can return their belongs says AP DGP sawang - Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌లో పట్టుబడ్డ వాహనాలను తిరిగి తీసుకెళ్లొచ్చని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సవాంగ్‌ అన్నారు. వాహన యజమానులు సంబంధిత పీఎస్‌ను సంప్రదించాలన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు పీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు. (కరోనా కట్టడికి సీఎం జగన్‌ కీలక ఆదేశాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement