ఓయూ, జేఎన్టీయూహెచ్ పరీక్షలు వాయిదా | Osamina university, JNTUH exams postponed | Sakshi
Sakshi News home page

ఓయూ, జేఎన్టీయూహెచ్ పరీక్షలు వాయిదా

Sep 7 2013 3:31 AM | Updated on Sep 26 2018 3:25 PM

తెలంగాణ బంద్ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్, ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బంద్ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్, ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తె లిపారు. జేఎన్టీయూహెచ్ పరిధిలో వాయిదా వేసిన సీసీసీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వాయిదా పడిన ఉస్మానియా వర్సిటీ దూరవిద్య ఎంబీఏ పరీక్షలు ఈ నెల 26న, ఎంసీఈ పరీక్షలు అక్టోబర్ 13న నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement