బాణాసంచా పేలుడు ఒకరి మృతి | one dies two injured in fire works blast in guntur district | Sakshi
Sakshi News home page

బాణాసంచా పేలుడు ఒకరి మృతి

Nov 10 2015 10:29 AM | Updated on Apr 3 2019 3:52 PM

దీపావళి పండగ పురస్కరించుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది.

గుంటూరు జిల్లా: దీపావళి పండగ పురస్కరించుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తెనాలి ఆస్పత్రికి తరలించే క్రమంలో ఒకరు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement