మంత్రుల పనితీరుపై చంద్రబాబు గ్రేడింగ్ | on 100 days of chandrababu naidu government grading system to judge Ministers | Sakshi
Sakshi News home page

మంత్రుల పనితీరుపై చంద్రబాబు గ్రేడింగ్

Sep 15 2014 9:36 AM | Updated on Sep 2 2017 1:25 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... మంత్రుల పనితీరుపై గ్రేడింగ్ ఇవ్వనున్నారు.

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... మంత్రుల పనితీరుపై గ్రేడింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్ర కేబినెట్ సోమవారం ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా వివిధ శాఖల వందరోజుల ప్రణాళికలపై చంద్రబాబు సమీక్షించనున్నారు.

అలాగే రాజధానిపై భూసేకరణకు సంబంధించి విధివిధానాలపై కేబినెట్ చర్చించనుంది. దీనితో పాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఫించన్ల పెంపుపై రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది.

Advertisement
 
Advertisement
Advertisement