గొంతు నులిమి వృద్ధురాలి హత్య:కొడుకుపై అనుమానం | Old woman murder in Surangal | Sakshi
Sakshi News home page

గొంతు నులిమి వృద్ధురాలి హత్య:కొడుకుపై అనుమానం

Apr 12 2014 9:23 AM | Updated on Aug 11 2018 8:48 PM

మొయినాబాద్ మండలం సూరంగల్‌లో దారుణం జరిగింది. ఓ వృద్దురాలిని గొంతు నులిమి హత్య చేశారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సూరంగల్‌లో  దారుణం జరిగింది. ఓ వృద్దురాలిని గొంతు నులిమి  హత్య చేశారు.

ఆమె కుమారుడే ఈ హత్య చేసి ఉంటాడని  పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement