బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు | Officials refused child marriage | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Feb 24 2016 1:31 PM | Updated on Apr 4 2019 2:50 PM

పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామంలో అధికారులు ఓ బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు.

పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామంలో అధికారులు ఓ బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థినికి బుధవారం మరో యువకుడితో వివాహం జరగబోతోందన్న విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పెళ్లిని ఆపుచేయించారు. బాలిక తల్లిదండ్రులను తహశీల్దార్ కార్యాలయాన్కి తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement