బస్టాండ్‌ వద్ద శిశువు మృతదేహం | Newly born found dead near Bus stand | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌ వద్ద శిశువు మృతదేహం

Nov 1 2015 11:23 AM | Updated on Oct 17 2018 3:53 PM

ఆదివారం ఉదయం కడప పట్టణ బస్టాండ్ సమీపంలో కనిపించిన చిన్నారి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది.

కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఆదివారం ఉదయం కడప పట్టణ బస్టాండ్ సమీపంలో కనిపించిన చిన్నారి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు బస్టాండ్ సమీపంలోని నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్లడంతో గుక్కపెట్టి ఏడ్చి ఏడ్చి మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement