వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి | need fathers job before V R | Sakshi
Sakshi News home page

వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి

Jan 8 2014 4:39 AM | Updated on Sep 2 2017 2:22 AM

వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి

వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి

వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నాయకు లు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

 కోల్‌బెల్ట్, న్యూస్‌లైన్ :
 వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సం ఘం టీబీజీకేఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నాయకు లు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎం నాగభూషణరెడ్డికి వినతి పత్రం అందజేశా రు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడు తూ జాతీయ సంఘాలు పోగొట్టిన వారస త్వ ఉద్యోగ హక్కును సాధించే వరకూ ఆందోళనలను విరమించేది లేదన్నారు. కార్యక్రమంలో మండ సంపత్, మనోజ్‌కుమార్, బి.చందర్‌రావ్, ఎన్.రాజయ్య, నర్సింగరావ్, మహేందర్, మల్లేష్, కొడెపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement