అమరావతిపై ఎన్జీటీ విచారణ 19కి వాయిదా | national green trubunal postponed amaravathi case | Sakshi
Sakshi News home page

అమరావతిపై ఎన్జీటీ విచారణ 19కి వాయిదా

Sep 17 2016 7:05 AM | Updated on May 25 2018 7:04 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఈ నెల 19కి వాయిదా వేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఈ నెల 19కి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేసిన ట్రిబ్యునల్‌.. అప్పటికీ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement