తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు | Nairuthi Ruthupavanalu in telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు

Jun 14 2015 8:29 AM | Updated on Aug 18 2018 5:57 PM

ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణకోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.

విశాఖపట్నం: ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణకోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో రానున్న మూడు రోజులూ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల.... తెలంగాణలో పలు చోట్ల చెదురుమదురు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement