పవర్‌ఫుల్ సీఎం వైఎస్‌ఆర్: జైపాల్‌రెడ్డి | Most Powerful CM : Union Minister S Jaipal Reddy | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్ సీఎం వైఎస్‌ఆర్: జైపాల్‌రెడ్డి

Aug 9 2013 1:53 PM | Updated on Jul 7 2018 2:52 PM

పవర్‌ఫుల్ సీఎం వైఎస్‌ఆర్: జైపాల్‌రెడ్డి - Sakshi

పవర్‌ఫుల్ సీఎం వైఎస్‌ఆర్: జైపాల్‌రెడ్డి

ప్రధాని 2004లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామన్నారమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు.

ప్రధాని 2004లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామన్నారమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు. ప్రధాని హామీనే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో రాష్ట్ర ప్రజలకు తెలిపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పవర్‌ఫుల్ సీఎం వైఎస్‌ఆర్ అని జైపాల్‌రెడ్డి అన్నారు.

ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌లో మెజారిటీ లేకున్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయరాదని ఆయన అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు విచ్చేశారు. ఈద్గా ప్రాంతంలో జరిగే సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement