మోహన్బాబు కుటుంబం శ్రీశైలం సందర్శన | Mohanbabu family visit Srisailam | Sakshi
Sakshi News home page

మోహన్బాబు కుటుంబం శ్రీశైలం సందర్శన

May 2 2015 8:36 PM | Updated on Sep 27 2018 5:46 PM

మోహన్ బాబు దంపతులకు శ్రీశైలం మల్లన్న చిత్రపటాన్నిబహూకరిస్తున్న ఆలయ అధికారులు - Sakshi

మోహన్ బాబు దంపతులకు శ్రీశైలం మల్లన్న చిత్రపటాన్నిబహూకరిస్తున్న ఆలయ అధికారులు

సినీనటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు.

 శ్రీశైలం: సినీనటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీశైల  మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మోహన్ బాబు దంపతులు, కుమార్తె లక్ష్మి, కుమారుడు మనోజ్లు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు.
 
 ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అధికారులు వారికి  స్వామివారి చిత్రపటాలను బహూకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement